Wednesday, January 21, 2009

chandni chowk to china

ఈరోజు చాందిని చౌక్ టు చైనా మూవీకి వెళ్ళాము ఆఫీసు ఫ్రెండ్స్...
చాలా చెత్తగా వుంది, totally టైంపాస్... ఇలాంటి చెత్త మూవీ ఎప్పుడూ చూడలేదు.
Not recommended....

Save your time & money....by not going to this movie.

Monday, January 12, 2009

2009 సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు వారందరికి నా మనఃపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ...

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ వెబ్ సైట్

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ వెబ్ సైట్ కొరకు :
http://www.visakhapatnammunicipalcorporation.org/

ఈ సైట్ లో వాటర్ సప్లై, పన్నులు , పబ్లిక్ హెల్త్ మొదలైన వాటి గురించి ప్రశ్నలు అడగవచ్చు.
అలాగే రిజిస్టర్ చేసుకుంటే, ఆస్తి పన్ను, నీళ్ళ పన్ను, ఆన్ లైన్ లో చెల్లించ వచ్చు.
బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కూడా ఆన్ లైన్ లో అప్లై చెయ్య వచ్చు.

మరిన్ని వివరాలకు http://www.visakhapatnammunicipalcorporation.org/ సైట్ ను క్లిక్ చెయ్యండి.

Telugu Noves by Yendamoori & others

Please find the following link to access the links of యండమూరి & యద్దనపూడి నవలలు
http://mallepoolu.com/TeluguNovels.html

Telugu Detective Novels



Recently when I am browsing for telugu novels, I come across "MallePoolu.com" site.You can find lot of telugu detective novels from Madhu babu/Panuganti/KoppiSetty/Others at
http://mallepoolu.com/TeluguDetectives.html
Google