Friday, October 21, 2016

నాకు నచ్చిన తెలుగు పాటలు - మీకు కూడా నచ్చవచ్చు



  1. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ టేకినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
  2. జూనియర్, జూనియర్, అటు ఇటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు 
  3. సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే... 
  4. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి ... 
  5. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవులో మెరిసిన ప్రేమ గీతమో
  6. శివరంజని, నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు... 
  7. ఓ బంగరు రంగుల చిలుకా పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని.. 
  8. ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో ఇద్దరూ వున్నారు ఎవ్వరూ వారెవరు
  9. మరు మల్లియ కన్నా తెల్లనిదీ, మకరందం కన్నా తీయనిది 
  10. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో.... 
మరిన్ని తరువాతి పోస్ట్ లో

పెళ్లి చూపులు (సినిమా)

పెళ్లి చూపులు, ఒక మంచి టైం పాస్ కామెడీ సినిమా ఇది.

తక్కువ బడ్జెట్ తో కొత్తవారితో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయ్యింది.

కధ కన్నా కధనం బావుంది. నేటి తరానికి నచ్చే విధంగా సినిమా తీయడంలో డైరెక్టర్ ప్రతిభ చూపించాడు

తప్పకుండా చూడవచ్చు!
Google